పది గంటలకే మండుతున్న భానుడు

హైదరాబాద్‌, జనంసాక్షి: రాష్ట్రంలో భానుడి ఉగ్రరూపం అంతకంతకూ పెరుగుతోంది. వ్యాప్తంగా ఈ రోజు ఉదయమే అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. రామగుండంలో అత్యధికంగా 46 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవ్వగా, నిజామాబాద్‌ 45. 5, హైదరాబాద్‌, నెల్లూరులో 44, కర్నూలు, తిరుపతిలో 43 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది.