పదో తరగతి విద్యార్థినిపై హెడ్ కానిస్టేబుల్ హరి అత్యాచారం

సహకరించిన బాలిక తల్లి

మెదక్, (మార్చి 28): మెదక్ జిల్లాలో  శివంపేటలో దారుణం జరిగింది. పదో తరగతి చదువుతున్న విద్యార్థినిపై హెడ్ కానిస్టేబుల్ హరి అత్యాచారానికి పాల్పడ్డాడు. హరికి బాలిక తల్లితో అక్రమ సంబంధం ఉంది. దీన్ని ఆసరాగా తీసుకుని ఆమె కుమార్తెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. అందుకు బాలిక తల్లి కూడా హరికి సహకరించింది. పోలీసులు నిందితుడు  హెడ్ కానిస్టేబుల్ హరితో పాటు బాలిక తల్లిని కూడా అదుపులోకి తీసుకున్నారు. వారిద్దరినీ కఠినంగా శిక్షించాలని మహిళా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.