పద్మావతి అతిథి గృహాన్ని ముట్టడించిన ఉద్యోగులు

తిరుపతి: తిరుమల తిరునతి దేవస్థాన ఒప్పంద, పొరుగుసేవల ఉద్యోగులు ఈ రోజు పద్మావతి అతిధిగృహాన్ని ముట్టడించారు. అక్కడ టీటీడీ పాలకమండలి సమావేశం ఈ రోజు జరుగుతోంది. ఈ సందర్భంగా తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ వారు ఆందోళన చేశారు. జీవో నెంబరు 3 ప్రకారం వేతనాలు చెల్లించాలని వారు ధర్నా చేశారు.

తాజావార్తలు