పని ప్రారంభించిన రామగుంఢం 7వయూనిట్
గోదావరి ఖని: గత 40 రోజులుగా వార్షిక మరమ్మత్తులో ఉన్న రామగుండం ఎన్టీపీసీ 500 మోగావాట్ల ఏడో యూనిట్‌ను ఉత్పత్తి దశలోకి ప్రవేశపెట్టారు. ఈ రోజునుంచి యూనిట్ పనిచేయడం ప్రారంభించిందని అధికారులు తెలిపారు.