పరీక్షా కేంద్రానికి వచ్చిన ఎమ్మెల్సీ .. తల్లిదండ్రుల ఆందోళన

హైదరాబాద్‌ : కూకట్‌పల్లిలోని రిషి ఇంజినీరింగ్‌ కళాశాల ఎంసెట్‌ పరీక్షా కేంద్రానికి ఎమ్మెల్సీ జూపూడి ప్రభాకర్‌రావు వచ్చారు. పరీక్షా కేంద్రానికి ఎమ్మెల్సీ రావడంపై విద్యార్థుల తల్లిదండ్రులు అందోళనకు దిగారు.