పలమనేరు కార్యకర్తలతో బాబు సమావేశం
అనంతపురం: జిల్లాలో పాదయాత్రలో ఉన్న చంద్రబాబు నాయుడుతో చిత్తూరు జిల్లా పలమనేరు నేతలు సమావేశమైనారు. పలమనేరు ఎమ్మెల్యే అమర్‌నాథ్‌రెడ్డి పార్టీ వ్యతిరేఖ చర్యలకు పాల్పడుతున్న నేపథ్యంలో ఈ భేటీ ప్రధాన్యత సంతరించుకుంది. అమర్‌నాధ్‌రెడ్డి తన స్వార్థం కోసం పార్టీని వీడినా నష్టంలేదని ఈ సంధర్భంగా బాబు వ్యాఖ్యానించినట్లు సమాచారం.