పశువులకు లంపి చర్మ వ్యాధి నివారణ టీకాలు:

దౌల్తాబాద్ అక్టోబర్ 11, జనం సాక్షి.
మండల పరిధిలో ఉప్పరపల్లి, ఇందుప్రియలు, తిరుమలాపూర్ గ్రామాల్లో 188 పశువులకు లంపి చర్మవ్యాధి నివారణ టీకాలు వేశారు.తిరుమలపూర్ గ్రామ సర్పంచ్ గడ్డ మీది భాగ్య, ఎంపీటీసీ ల ఫోరం అధ్యక్షుడు బండారు దేవేందర్, మండల పశు వైద్య అధికారి డా. రాజేందర్ రెడ్డి, నాయకులు గడ్డమీద ఎల్లం, రైతులు సిబ్బంది వెంకట రమణ, రాజి రెడ్డి, షకీల్,నర్సింలు, శామయ్య, ప్రవీణ్, అజమ్ మరియు రైతులు పాల్గొన్నారు.
Attachments area