పశ్చిమ వైకాపాలో రాజకీయ చిచ్చు

ఎంపి రఘురామకృష్ణంరాజుకు పొగ
పార్టీ వీడడానికి సిద్దంగా ఉన్న ఎంపి రాజు
ఏూరు,జూన్‌18(జ‌నంసాక్షి): వైకాపా ఎంపి రఘురామకృష్ణమరాజును వదుకోవాన్న నిర్ణయానికి వైకాపా వచ్చినట్లుగా ఉంది. అందుకే ఎమ్మెల్యేు, మంత్రు ఆయనపై తీవ్రస్తాయిలో విమర్వు గుప్పించారు. ఆయనపై క్రమశిక్షణ చర్యు తీవ్రంగ ఉంటాయని ఎమ్మెల్సీ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు వ్యాఖ్యానించారు. ఆయన తీరును పార్టీ అధ్యక్షుడు చూస్తూ ఊరుకునే స్థితి లేదన్నారు. అయితే ఇది జిల్లాలో ఏ మేరకు ప్రభావం చూపుతుందన్నది ఇప్పడుఉ చర్చగా మారింది. వైకాపా ఎంపి రఘురామకృష్ణంరాజు స్వతహాగా వ్యాపారవేత్త కావడం, పార్టీలో మాట్లాడే స్వేఛ్చ లేకపోవడం, సిఎం జగన్‌ అపాయింట్‌మెంట్‌ దొరక్క ప ఓవడం వంటి కారణాతో తిరుగుబావుటా ఎగురేసే క్రమంలో తనగళాన్‌ఇన విప్పారు. గతంలో బిజెపిలో ఉన్న ఆయన మల్లీ అదేగూటికిచేరుతారన్న ప్రచారం ఉంది. బిజెపి హావిూతోనే ఆయన గట్టిగానే తన గళాన్ని విప్పారని అంటున్నారు. ఇకపోతే ఈ వ్యవహారాన్‌ఇన సద్దుమణిగేలా చేయకుండా వైకాపా కూడా అవిూతువిూకి కారణమయ్యాయి. ఆయన పార్లమెంటరీ నియోజకవర్గంలోని వైసీపీ నాయకులే ఎంపీ దిష్టిబొమ్ము దహనం చేసే స్థాయికి తీసుకెళ్లింది.. ఒక పక్క వైసీపీ నాయకు.. మరో పక్క కు సంఘా నాయకు విమర్శతో హాట్‌..హాట్‌గా మారింది. మంత్రి రంగనాథరాజు, ఎమ్మెల్యేు కొట్టు సత్యనారాయణ, కారుమూరి నాగేశ్వరరావుపై వ్యాఖ్యను వెనక్కు తీసుకోవాని.. లేదంటే పార్టీని వీడి వెళ్లాని డిమాండ్‌ చేశారు. సీఎం జగన్‌ ఛరిష్మాతో నరసాపురం ఎంపీగా గెలిచి పార్టీ నేతపై తీవ్ర వ్యాఖ్యు చేయడంపై పువురు నేతు నిరసన వ్యక్తం చేశారు. మార్టేరు సెంటర్‌లో బుధవారం రఘురామకృష్ణంరాజు దిష్టిబొమ్మను దహనం చేశారు. పార్లమెంట్‌ నియోజకవర్గంలో తిరగనివ్వబోమనే వరకు వైకాపా నేతు హెచ్చరించారు. జగన్‌ భిక్షతో గొపొంది నోటికొచ్చినట్లు మాట్లాడుతున్న ఎంపీని పార్టీ నుంచి సస్పెండ్‌ చేయాని వైసీపీ నేతు డిమాండ్‌ చేస్తున్నారు. ఎంపీ స్థాయిలో ఉండి ఎమ్మెల్యేపై దిగజారుడుగా మాట్లాడడం బాధాకరమని వైసీపీ నేతు తప్పుబట్టారు. జగన్మోహనరెడ్డిని చూసే ప్రజు ఓట్లు వేసి గెలిపించారన్న విషయం గుర్తుచేసుకోవాన్నారు. పార్టీ ఎమ్మెల్యేను కించపర్చే విధంగా రఘురామకృష్ణంరాజు వ్యాఖ్యు చేయడం సరికాదన్నారు. సొంత పార్టీని విమర్శించడం అంటే తాను కూర్చున్న కొమ్మను నరుక్కోవడం వంటిదేనని అభిప్రాయపడ్డారు. రఘురామకృష్ణంరాజు కాంగ్రెస్‌ నుంచి బీజేపీకి, ఆ తరువాత టీడీపీకి ఇప్పుడు వైసీపీకి మారారన్నారు. పార్టీలో ఉండడం ఇష్టం లేకుంటే పార్టీని వీడిపోవాన్నారు. మొత్తంగా పశ్చిమలో ఇప్పుడు ఈ వ్యవహారం హాట్‌టాపిక్‌గా మాట్లాడిరది.