పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్‌తో భేటీఅయిన మోడీ

హైదరాబాద్:రష్యాలోని యుఫాలో ప్రధాని మోడీ, పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ భేటీయ్యారు.. రెండు దేశాలమధ్య ద్వైపాక్షిక సంబంధాలతోపాటు… వివిధ అంశాలపై చర్చించారు.. దాదాపు 50 నిమిషాలపాటు చర్చలు కొనసాగాయి.. దాదాపు ఏడాదితర్వాత వీరిద్దరూ కలుసుకున్నారు.. శిఖరాగ్ర సమావేశాలకోసం ఇద్దరు ప్రధానులు రష్యావచ్చారు..