పాఠశాలో మొక్కలునాటే కార్యక్రమం
కరీంనగర్:జూలపల్లి మండలంలోని పెద్దపూర్ గ్రామంలోని ప్రాథమిక పాఠశాలలో తశీల్దారు వెంకటమాధరావు 50మొక్కలు నాటారు. విద్యార్థులు చిన్ననాటినుండే పర్యావరణంపై అవగాహ కల్పించాలన్నారు. విద్యార్థికొక మొక్కను పెంచే బాధ్యతను అప్పగించాలన్నారు.