పారా ఒలింపిక్ స్వర్ణ విజేతకు రూ 2 కోట్లు

55222బ్రెజిల్ లోని రియో డీజనీరో నగరంలో జరుగుతున్న పారా ఒలింపిక్స్‌లో స్వర్ణం సాధించిన మరియప్పన్‌కు తమిళనాడు ప్రభుత్వం రూ.2కోట్లు నజరానా ప్రకటించింది. పురుషుల విభాగంలో మరియప్పన్‌ తంగవేలు 1.89మీటర్ల హైజంప్‌ చేసి తొలి స్థానంలో నిలిచాడు. తమిళనాడులోని సాలెంకు సమీపంలో ఉన్న పెరివడగాంపట్టిలో మరియప్పన్ తంగవేలు జన్మించాడు.