పిలెటన్`7ను వాయుసేనకు అప్పగించిన రక్షణ శాఖ
హైదరాబాద్ : అత్యాధునిక యుద్ధ శిక్షణ విమానం పిలెటస్ `7ను వాయుసేనకు రక్షణ శాఖ అప్పగించింది. దుండిగల్‌లోని వాయుసేన అకాడమీలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో 10 విమానాలను వాయుసేనకు రక్షణ శాఖ సహాయ మంత్రి జితేంద్రసింగ్ అప్పగించారు.