పిసిసి మెంబర్ గా ఎన్నికైన మల్లాపూర్ మండల మాజీ జడ్పీటీసీ జలపతి రెడ్డి

మల్లాపూర్ (జనం సాక్షి )సెప్టెంబర్ :21తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ నూతన పిసిసి మెంబర్ కోరుట్ల నియోజకవర్గ మల్లాపూర్ మండల మాజీ జడ్పీటిసి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఎల్లాల జలపతి రెడ్డి నూతన పిసిసి మెంబర్ గా ఎన్నికైరు అనంతరం జలపతి రెడ్డి మాట్లాడుతూ నాకు అవకాశం ఇచ్చిన పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డికి.కోరుట్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ జువ్వాడి నర్సింగ్ రావు .కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు జువ్వాడి కృష్ణ రావు కు కృతజ్ఞతలు తెలియజేశారు.