పీజీడీడీఐఎం దరఖాస్తుల స్వీకరణ
హైదరాబాద్: ఓయూ లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ సైన్స్విభాగంలో ఒక సంవత్సరం పీజీ డీడీఐఎం కోర్సును అందిస్తున్నట్లు అధికారులు తెలిపారు.బీఎల్ఐఎస్సీ , ఎంఎల్ఐఎస్సీ పూర్తిచేసినవారుఅర్హులని చెప్పారు.ఆసక్తి గల వారు ఈనెల 13 వరకు దరఖాస్తు చేసుకోవాలని, రూ.500ల అపరాధ రుసుముతో ఈనెల 22 వరకు దరఖాస్తు చేసుకోవచ్చని చెప్పారు.