పుంగనూరు నియోజకవర్గ నేతలతో చంద్రబాబు

సమావేశం
హైదరాబాద్‌ : చిత్తూరు జల్లా పుంగనూరు నియోజకవర్గ నేతలతో తెదేపా అధ్యక్షుడు చంద్రబాబునాయుడు ఎన్టీఆర్‌ ట్రస్టుభవన్‌లో సమావేశమయ్యారు. పుంగనూరు నియోజకవర్గంలో పార్టీ స్థితిగతులపై నేతలతో చంద్రబాబు సమీక్ష నిర్వహిస్తున్నారు.