పురుగుల మందు తాగి రైతు అత్మహత్య
నిర్మల్: మండలంలోని ముసిగి గ్రామానికి చెందిన కోలుకోండ. నారాయణ (55) అనే రైతు అత్యహత్య చేసుకున్నాడు. తన మొక్కజోన్న పంటను అడవిపందులు నాశనం చేశాయనే తీవ్ర మనస్థాపానికి గురై పురుగుల మందు తాగి అత్మహత్యకు పాల్పడ్డారు మృతునికి భార్య నలుగురు పిల్లలు ఉన్నారు