పూర్వ విద్యార్థుల అపూర్వ కలయిక

ఖానాపురం అక్టోబర్7జనం సాక్షి

పూర్వ విద్యార్థుల అపూర్వ కలయిక మధుర జ్ఞాపకాలతో ఆనందపరవశం నిండింది ఖానాపురం మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ సెకండరీ పాఠశాల 1996-97సంవత్సరం లో పదవతరగతి చదివిన పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం పాఖాల్ లో నిర్వహించారు .ఒకరినొకరు ఆప్యాయంగా పలకరించుకుంటూ బాగోగులు తెలుసుకున్నారు. చదువుకున్న రోజుల్లో జ్ఞాపకాలు నెమరేసుకుంటూ ఉబ్బి తబ్బిబయ్యారుఈకార్యక్రమంలో పూర్వ విద్యార్థులు వీరమనేని సాగర్ రావు, ఎం.డి. అక్బర్, ఎం.డి.అజహర్, నారగాని రమేష్, మల్లోజు సత్యనారాయణ, ఎం.డి.హైమద్ పాషా,
మహమ్మద్ హమీద బేగం, మడూరి యాకలక్ష్మి, బీరం లలిత, గండ్రాతి శ్రీలత, గండ్రాతి సందీప, ఎర్ర జ్యోతి, ఎంపాల పద్మనీల, దుర్సోజు ఉమారాణి, అర్శనపెళ్లి శ్రీలత, వంగ విజయలక్ష్మి, అడ్డిచెర్ల రజిత, పుల్లూరి సుజాత
వల్లెపు యాకాంతం, చింత రమేష్, పెండ్లి రాజు, కొట్టే ప్రసాద్, మద్దూరి రాజన్న, కందుకూరి రాజు, ఓర్సు రవి, మార్క వెంకన్న, కడారి అశోక్, మాచర్ల యుగేందర్, బుర్ర భాస్కర్, ఎం.డి. ఇస్మాయిల్, ఎం.డి.రఫీ, కందకట్ల వీరేశలింగం, మరాటి పాపయ్య తదితరులు పాల్గొన్నారు.