పూర్వ విద్యార్థుల ఆత్మీయ కలయిక…
కేసముద్రం సెప్టెంబర్ 21 జనం సాక్షి / కేసముద్రం మండలం అమీనాపురం గ్రామ ప్రాథమిక పాఠశాలలో బుధవారం 1993 -94 సంవత్సరం 7వ తరగతి బ్యాచ్ కి చెందిన పూర్వ విద్యార్థలందరు ఆత్మీయంగా కలుసుకున్నారు. ఈ సందర్భంగా తరు గురువులు వీర సోమన్న, రాజేంద్రప్రసాద్ లను సన్మానించారు.పూర్వ విద్యార్థులు అందరూ కలిసి పాఠశాలకు 15వేల విలువైన మైక్ సెట్ ను అందజేశారు.ఈ కార్యక్రమంలో పురం రమేష్,తరాల సంపత్, ఆరిద్రపు శ్రీనివాస్,ఏలగలబోయిన మురళి యాదవ్, గుగ్గిళ్ళ శ్రీనివాసచారి,శోభారాణి, శ్రీనివాస్,ప్రభావతి ,మేనక, ప్రవీణ్, యాకమ్మ ,బాబు,ఎస్ శ్రీనివాస్, హెచ్ ఎం హాల్యా, రాధిక,సోలాపురం యాకుబ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.