పేదలకు ఇళ్లస్థలాల కోసం సీపీఎం ధర్నా… రాఘవులు అరెస్టు

హైదరాబాద్‌ : అర్హులైన పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని డిమాండ్‌ చేస్తూ అంబర్‌పేట రెవెన్యూ కార్యాలయం వద్ద సీపీఎం ఆందోళనకు దిగింది. ఈ కార్యక్రమంలో సీపీఎం రాష్ట్ర కార్యదర్శి రాఘవులు పాల్గొన్నారు. పోలీసులు రాఘవులుతో పాటు పలువురిని అదుపులోకి తీసుకున్నారు.