పోచమ్మ బోనాలు విశ్వబ్రహ్మ సంఘం

ముస్తాబాద్ జులై 24 జనం సాక్షి
ముస్తాబాద్ మండలం పోతుగల్ గ్రామంలో విశ్వబ్రాహ్మణ సంఘం గ్రామ దేవత పోచమ్మకు బోనాలు సమర్పించుకున్నారు డప్పుల చెప్పులతో బైండ్ల వారి ఆటల పాటలతో మహిళలు బోనం ఎత్తుకొని ఆనందంతో ఊరేగింపుగా పోచమ్మ మొక్కులు చెల్లించుకున్నారు ఈ కార్యక్రమంలో విశ్వబ్రహ్మ సంఘం నాయకులు విశ్వనాథం మా రేపు రాజనందం నల్ల చారి కల్వకోట రాజు గంగాధర్ సురేష్ అధిక సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు
Attachments area