పోలియో చ్కులు వేసిన ఎమ్మెల్యే
కాగజ్‌నగర్: పట్టణంలో పల్స్‌పోలియో సందర్భంగా చిన్నారులకు ఎమ్మెల్యే కావేటి సమ్మయ్య పోలియో చుక్కలను వేశారు. పోలియో చుక్కలు వేయడానికి పట్టణంలో 55 కేంద్రాలు, మండలంలో 34 కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు వైద్యాధికారులు తెలిపారు.