పోలీసుల పహారాలో ఎరువుల పంపిణీ
తామ్సి: తామ్సి సహకార సొసైటీ ఆధ్వర్యంలో శనివారం రైతులకు యూరియా పంపిణీ చేశారు. ఎరువులు తక్కువగా ఉండి రైతులు అధిక సంఖ్యలో రావటంతో సొసైటీ అధికారులు పంపిణీ చేవారు. పోలీసుల పహారాలో ఒక్కొరైతుకు రెండు బస్తాల చొప్పున ఎరువులు పంపిణీ చేశారు.