పోలీసు శిక్షణ కళాశాలలో ధర్నా

రంగారెడ్డి : వికారాబాద్‌లోని పోలీసు శిక్షణ కళాశాలలో శిక్షణార్థులు ధర్నా చేపట్టారు. ఆహారం సరిగా లేదని, ఇతర సమస్యలపై 240 మంది శిక్షణార్థులు ఈ రోజు ధర్నాకు దిగారు.