పోసాన్‌పల్లిలో పాముకాటుతో 4ఏళ్ల చిన్నారి మృతి
చిందకాని: మండలంలోని పోసాన్‌పల్లి గ్రామంలో ఇంట్లో నిద్రిస్తున్న తల్లీకూలుళ్లను కరించింది. నాలుగేళ్ల కూతురు రవళి అక్కడికక్కడే మృతి చెందినది. తల్లీ రేణుకును చికిత్స నిమిత్తం హైదరాబాద్‌కు తరలించారు. ఆమె పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.