*ప్రచారంలో పాల్గొన్న ఎల్కతుర్తి మండల నాయకులు*

*హుస్నాబాద్ శాసనసభ్యులు వోడితల సతీష్ కుమార్ గారి ఆదేశాల మేరకు మునుగోడు ఎన్నికల  ప్రచారంలో కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి గారికి మద్దతుగా  ఎల్కతుర్తి మండల టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు గోడిశాల సమ్మయ్య గౌడ్ ఆధ్వర్యంలో ప్రచారం నిర్వహించిన టిఆర్ఎస్ పార్టీ నాయకులు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ  కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కాంట్రాక్టు కోసం బిజెపికి అమ్ముడు పోయాడు*  *మునుగోడు ప్రజలు నమ్మి గత ఎలక్షన్లలో ఓట్లు వేసి గెలిపిస్తే    ప్రజాసేవ చేయాల్సింది పోయి తన స్వార్థం కోసం అమ్ముడు పోయాడు అని తెలిపారు ఈ సందర్భంగా ప్రతి ఇల్లు తిరుగుతూ టీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకువచ్చిన అనేక సంక్షేమ పథకాల గురించి వివరించి కార్ గుర్తు కు ఓటు వేసి ప్రభాకర్ రెడ్డి గారిని భారీ మెజారిటీతో గెలిపించ వలసిందిగా ఓటర్లను  అభ్యర్థించారు ఈ* *కార్యక్రమంలో వైస్ ఎంపీపీ తంగెడ  నగేష్ సింగిల్విండో చైర్మన్ శ్రీపతి  రవీందర్ గౌడ్ వైస్ చైర్మన్ శేషగిరి ఎంపీటీసీ చెవుల కొమురయ్య మాజీ ఎంపీటీసీ పిట్టల మహేందర్ తదితరులు పాల్గొన్నారు*