ప్రజాస్పందన చూసి వోర్వలేకనే పోటీ యాత్రలు
అనంతపురం: చంద్రబాబు చేపట్టిన ‘వస్తూన్నా.. మీకోసం’ పాదయాత్రకు జన స్పందన చూసి ఓర్వలేకనే వైకాపా నేత గాలి ముద్దు కృష్ణమనాయుడు విమర్శించారు. సమస్యలతో రాష్ట్రం సతమతమవుతున్న తరుణంలో చంద్రబాబు చేపట్టిన యాత్ర ప్రజల కష్టాలు తీర్చేలా ఉందని ఆయన అనంతపురం జిల్లా గుంకల్లులో అన్నారు. క్షేత్రస్థాయిలో ప్రజల కష్టాలు తీర్చేలా ఉందన్నారు. గుంతకల్లులో అన్నారు క్షేత్రస్థాయిలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు ఈ పాదయాత్రతో తెలుస్తున్నాయని మరో నేత గరికపాటి రామ్మోహన్‌రావు అన్నారు