ప్రతిభా పురస్కారం అందుకున్న మల్లాపూర్ వాసి
మల్లాపూర్,(జనంసాక్షి)జులై :24 మల్లాపూర్ మండలానికి కేంద్రానికి చెందిన కస్తూరి హర్షిత గత ఇంటర్మీడియట్లో అలాగే ఆటల పోటీల్లో ముందంజలో ఉన్న హర్షితకు వాసవి ట్రస్ట్ జగిత్యాల వారి ఆధ్వర్యంలో ఘనంగా ప్రతిభ పురస్కారాన్ని అందజేశారు అలాగే భవిష్యత్తులో మరిన్ని ఉత్తేజమైన కార్యక్రమాలతో ముందుండాలని జగిత్యాల జిల్లా ఆర్యవైశ్య విద్య కుసుమాల్లో ముందుందని విద్యార్థులకు మరియు ప్రతిభ ఉన్నవారికి శ్రీ వాసవి ట్రస్టు అండ దండలు ఉంటాయని వాసవి ట్రస్టు ప్రతినిధులు తెలిపారు అలాగే మల్లాపూర్ పక్షాన ట్రస్టు వాసవి ట్రస్ట్ కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు మల్లాపూర్ పెద్దలు గ్రామ నాయకులు హర్షం వ్యక్తం చేశారు.