ప్రపంచ ఆదివాసుల దినోత్సవం సంధర్భంగా కరీంనగర్లో భారీ రాలీ
కరీంనగర్: ప్రపంచ ఆదివాసుల దినోత్సవం సంధర్భంగా నగరంలో తుడుందెబ్బ ఆద్వర్యంలో ఆదివాసులు భారీ ర్యాలి నిర్వహించారు. ఈ సంధర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వమే ప్రతి యేటా అధికారికంగా ఆదివాసుల దినోత్సవాన్ని నిర్వహించాలని. ప్రతి ఆదివాసికి 5ఎకరాల భూమి ఇప్పించాలని వారు డిమాండ్ చేశారు.