ప్రభుత్వం నుంచి లబ్ధి పొందని కుటంబంమే లేదు:ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి
మెదక్: రాష్ట్రంలో ప్రతీ కుటుంబానికి 3నుంచి 5సంక్షేమ పథకాలు ఏదో రూపంలో అందుతున్నాయని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి అన్నారు. ఇందిరమ్మ బాట కార్యక్రమంలో భాగంగా మెదక్ జిల్లాలో పర్యటిస్తున్న ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం నుంచి లభ్ధి పొందని కుటుంబంలేదన్నారు. అభివృద్దిని ఓట్లుగా మలుచుకోవాల్సిన బాధ్యత ప్రతి నాయకుడు, కార్యకర్తపై ఉందన్నారు.