ప్రభుత్వాసుపత్రిలో విధులు బహిష్కరించిన పారిశుద్ధ్య కార్మికులు
కరీంనగర్ : జిల్లా ప్రభుత్వాసుపత్రిలో పారిశుద్ధ్య కార్మికులు విధులు బహిష్కరించి ఆందోళన చేపట్టారు. భవిష్యనిధి డబ్బులు జమ చేయడం లేదంటూ నిరసనకు దిగారు. కార్మికులతో ఆసుపత్రి వర్గాలు చర్చలు చేపట్టాయి.