ప్రభుత్వ పథకాల సద్వినియోగం

కమలాపూర్‌: ప్రభుత్వం రైతుల సంక్షేమం కోసం ప్రవేశపెడుతున్న పథకాలను సద్వినియోగ పరచుకోవాలని హుజురాబాద్‌ ఏడీఏ దామోదరరెడ్డి అన్నారు. కమలాపూర్‌ మండలం నేరెళ్లలో నిర్వహించిన రైతు చైతన్య యాత్రలో పాల్గోన్న ఆయన ప్రభుత్వ పథకాలు-పంటల సాగుపై రైతులకు అవగాహన కల్పించారు.