ప్రభుత్వ సంక్షేమ వసతిగృహంలో హరితహారం

రుద్రంగి మండల కేంద్రంలోని ప్రభుత్వ సంక్షేమ వసతి గృహంలో ఆదివారం హరితహారం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సంక్షేమ వసతి గృహంలో మొక్కలు నాటినట్లు సంక్షేమ వసతి గృహాధికారి రవీంద్ర స్వామి తెలిపారు. 75వ భారత స్వతంత్ర వజ్రోత్సవ కార్యక్రమంలో భాగంగా హరిత హారంలో మొక్కలు నాటిన చెట్లు వార్డెన్ రవీంద్ర స్వామి తెలిపారు, ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు,