ప్రమాదంలో కిరణ్‌ సర్కార్‌

హైదరాబాద్‌: మద్దతు ఉపసంహరించుకున్న ఎంఐఎం తాజా నిర్ణయంతో తుమ్మితే ఊడిపోయే ముక్కు చందంగా తయారైంది. ఇప్పటికిప్పుడు వచ్చిన ముప్పేమి లేకపోయిన కిరణ్‌ సర్కార్‌కు దినదినగండంలా తయారైంది. అసెంబ్లీలో సాధారణ మెజారీటీ 148 కాగా, కాంగ్రెస్‌కు ప్రస్తుతం 153 సభ్యుల బలం ఉంది.

అసెంబ్లీలో ప్రస్తుత పార్టీల బలబాలలు ఇలా ఉన్నాయి.

మొత్తం శాసన సభ స్తానాలు-294 బీజేపీ

కాంగ్రెస్‌ -153

టీడీపీ -6

టీఆర్‌ఎస్‌ -17+1

వైఎస్‌ఆర్‌సీపీ – 17+3

ఏంఐఎం-7

సీపీఏ-4

బీ.ఏపీ-3

సీపీఎం-1

లోక్‌సత్తా-1

ఇండిపెండెంట్‌- 1(నాగం జనార్ధన్‌రెడ్డి)

ఇండిపెండెంట్‌-1(నాగం జనార్దన్‌రెడ్డి)