ప్రమాదవశాత్తు విరిగిన రైల్వేగేటు

ఆదిలాబాద్‌: పట్టణంలో ఎంజీ రహదారిపై ఉన్న రైల్వే గేటు ప్రమాదవశాత్తు విరిగిపోయింది. దీంతో రైల్వే సిబ్బంది ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నారు.