ప్రముఖ కవి డాక్టర్‌ కేశవరెడ్డి కన్నుమూత

నిజామాబాద్‌: పట్టణానికి చెందిన ప్రముఖ కవి డాక్టర్‌ కేశవరెడ్డి(80) ఈ మధ్యాహ్నం అనారోగ్యంతో మృతిచెందారు.