ప్రారంభమైన అసెంబ్లీ సమావేశాలు
హైదరాబాద్,(జనంసాక్షి): రెండో విడత అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. సమావేశాలు ప్రారంభం కాగానే ఇటీవల మృతి చెందిన అవనిగడ్డ ఎమ్మెల్యే అంబటి బ్రాహ్మణయ్యకు శాసనసభ సంతాపం తెలిపింది.