ప్రారంభమైన ఎంసెట్ పరీక్ష
హైదరాబాద్ : రాష్ట్రవ్యాప్తంగా ఎంసెట్ ఇంజినీరింగ్ ప్రవేశ పరీక్ష ప్రారంభమైంది. ఇంజినీరింగ్ పరీక్ష కోసం రాష్ట్రవ్యాప్తంగా 534 కేంద్రాలను ఏర్పాటు చేశారు. 45 నిమిషాల ముందుగానే విద్యార్థులను పరీక్షి కేంద్రాల్లోకి అనుమతించారు.