ప్రారంభమైన ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్

1k2cb12lపట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. రంగారెడ్డి జిల్లా ఎల్బీనగర్ లో ఉదయం ఎనమిది గంటలకు పోలింగ్ షురూ అయ్యింది. గ్రాడ్యూయేట్ పోలింగ్ కేంద్రాలకు వెళ్లి.. విలువైన ఓటు హక్కును వినయోగించుకుంటున్నరు.