ప్రారంభమైన డైట్‌సెట్‌ పరీక్ష

హైదరాబాద్‌ : రాష్ట్ర వ్యాప్తంగా డైట్‌సెట్‌ పరీక్ష ప్రారంభమైంది. 2,159 కేంద్రాల్లో అధికారులు పరీక్షను నిర్వహిస్తున్నారు. ఈ పరీక్ష రాసేందుకు ఈసారి 5,06,000 మంది దరఖాస్తు చేసుకున్నారు.