ప్రారంభమైన సిమెంట్‌ రోడ్ల నిర్మాణం

మల్హార్‌, మారుమూల ప్రాంతాల అభివృద్ధి(ఐఏపీ) పథకంలో భాగంగా మల్హార్‌ మండలం అన్సాన్‌పల్లిలో రూ. 50లక్షల వ్యయంతో సిమెంట్‌ పనులు ప్రారంభమయ్యాయి. గ్రామంలోని పలు వీధులలో సుమారు 1350 మీటర్ల పొడవునా సిమెంట్‌ రోడ్లను నిర్మించబడుతున్నాయని పంచాయతీరాజ్‌ ఏ ఈ సుదర్శన్‌రెడ్డి తెలిపారు.