ప్రెస్ క్లబ్ నూతన కమిటీ ఏకగ్రీవంగా ఎన్నిక.
నేరడిగొండఆగస్టు23(జనంసాక్షి): మండల నూతన ప్రెస్ క్లబ్ ను బుధవారం స్థానిక సూర్య గార్డెన్ లో మండల పత్రిక విలేకరుల సమక్షంలో విలేకరుల సమావేశం నిర్వహించడం జరిగింది.ఇట్టి సమావేశంలో మండల ప్రెస్ క్లబ్ నూతన కమిటీని సబ్యులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఎన్నికైన వారిలో గౌరవ అధ్యక్షుడిగా షైక్ ఫసియోద్దీన్,
అధ్యక్షుడిగా కొప్పుల ప్రమోద్,
ఉపాధ్యక్షుడిగా ఏలేటి సృజన్ రెడ్డి,ప్రధాన కార్యదర్శి జాదవ్ రామారావు,కోశాధికారి నలిమేలా పోతన్న,సంయుక్త కార్యదర్శిగా అజయ్ రాథోడ్,గౌరవ సలహాదారుడు రవి,సలహాదారులుగా
షేక్ అజర్,గాజుల దేవేందర్
మదన్,కార్యదర్శిగా గంగయ్య లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.మిగితా విలేకరులను
సభ్యులుగా ఎన్నుకోవడం జరిగింది.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అందరం సమిష్టిగా కలసిమెలసి ప్రెస్ క్లబ్ ను ఆదర్శవంతంగా తీర్చిదిద్దెం దుకు తమవంతు కృషి చేస్తామని అన్నారు.