ఫీల్డింగ్ ఎంచుకున్న గిల్‌క్రిస్ట్
మొహలి: పూణే వారియర్స్ జట్టుతో జరుగుతున్న మ్యాచ్ లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టు కెప్టెన్ గిల్‌క్రిస్ట్ టాస్ గెలిచి పిల్డింగ్ ఎంచుకున్నాడు. ఈ మ్యాచ్ లో పూణే వారియర్స్ జట్టుకు ఫించ్ కెప్టెన్ గా వ్యవహరించనున్నాడు. ఈ మ్యాచ్ మొహాలిలో ని పంజాబ్ క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో జరుగుతుంది.