ఫైనల్‌ ఎంబీబీఎస్‌ (ఫార్ట్‌) ఫలితాలు విడుదల

విజయవాడ: ఈ ఏడాది ఆగస్ట్‌లో జరిగిన ఫైనల్‌ ఎంబీబీఎస్‌ (ఫార్ట్‌1) ఫలితాలు విడుదలయ్యాయి. భారతీయా వైద్యమండలి మార్గనిర్దేశాల ప్రకారం 5గ్రేసు మార్కులు కలిపిన తర్వాత ఫలితాలను విడుదల చేసినట్లు అధికారులు వెల్లడించారు.