బంగ్లాదేశ్ విజయలక్ష్యం 192 పరుగులు
కండె: టీ 20 ప్రపంచ కప్‌లో భాగంగా గ్రూప్-డిలో న్యూజిలాండ్ – బంగ్లాదేశ్‌ల మధ్య జరుగుతున్న మ్యాచ్‌లో న్యూజిలాండ్ మూడు వికెట్ల నష్టానికి 191 పరుగులు చేసి బంగ్లాదేశ్ ముందు 192 పరుగుల విజయలక్ష్యాన్ని నిలిపింది. న్యూజిలాండ్ జట్టులో మెక్‌కలమ్ 123, ఫ్రాంక్లిస్ 35 పరుగులు చేశారు. టేలర్ 14 పరుగులతో నాటౌట్ గా ఉన్నాడు.



