బతుకమ్మ వేడుకల్లో బాలిక విద్యుత్ షాక్ తో గాయాలు

ఖానాపురం జనం సాక్షి
మండల కేంద్రంలోని సీతారామచంద్రస్వామి ఆలయం ఆవరణలో ఆదివారం బతుకమ్మ వేడుకల్లో భాగంగా ఏర్పాటు చేసిన విద్యుత్ లైట్లు ఏర్పాటుచేసిన స్తంభానికి విద్యుత్ సరఫరా కావడంతో మండల కేంద్రానికి చెందిన కేశోజు మధు కూతురు నిత్యశ్రీ విద్యుత్ షాక్ కు గురయింది ఉంటేనే గమనించిన స్థానికులు పాపను సురక్షితంగా కాపాడారు. దాంతో పెద్ద పేను ప్రమాదం తప్పింది. విషయం తెలుసుకున్న ఎంపీపీ వేములపల్లి ప్రకాష్ రావు, ఉప సర్పంచ్ మేడిదకుమార్ కేశోజు మధు ఇంటికి వెళ్లిపరామర్శించారు