బయ్యారం ఉక్కు తెలంగాణ హక్కు

కరీంనగర్‌, జనంసాక్షి: బయ్యారం ఉక్కు తెలంగాణ హక్కు అని టీఆర్‌ఎస్‌ నేత వినోద్‌ కుమార్‌ అన్నారు. బయ్యారంలో ఇంటిగ్రేటెడ్‌ స్టీల్‌ప్లాంట్‌ ఏర్పాటు చేయాలని ఆయన డిమాండ్‌ చేశారు. విశాఖ ఉక్కు పరిశ్రమకు బయ్యారం భూములు కేటాయిస్తూ ఇచ్చిన జీవోలు రద్దుచేయాలన్నారు