బస్‌పాస్‌ ధరలు తగ్గించాలని బస్‌భవన్‌ వద్ద ధర్నా

హైదరాబాద్‌, ఆర్టీసీ బస్‌భవన్‌ ఎదుట తెలంగాణ రాష్ట్రీయ లోక్‌దళ్‌ కార్యకర్తలు ధర్నాకు దిగారు. పెంచిన విద్యార్థుల బస్‌పాస్‌ ధరలను వెంటనే తగ్గించాలని టీఆర్‌ఎల్‌డీ కార్యకర్తలు డిమాండ్‌ చేశారు.