బాన్పువాడలో రేపు టీఆర్‌ఎస్‌ శిక్షణా శిబిరం

నిజామాబాద్‌, జనంసాక్షి: టీఆర్‌ఎస్‌ పార్టీ జిల్లాలో కార్యకర్తలకు శిక్షణా కార్యక్రమంలో నిర్వహించనుంది. రేపు బాన్పువాడలో టీఆర్‌ఎస్‌ శిక్షణా శిబిరాన్ని టీఆర్‌ఎస్‌ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ప్రారంభించారు. రాబోయే ఎన్నికలకు పార్టీని ఎలా సన్నద్ధం చేయాలో, ప్రజలను ఎలా చైతన్య వంతులను చేయాలో ఈ శిబిరం కార్యకర్తలు ఉద్బోధిస్తారు.