బాబుతో టీడీపీ మానిటరింగ్‌ కమిటీ భేటీ

హైదరాబాద్‌: టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుతో ఆ పార్టీ మానిటరింగ్‌ కమిటే భేటీ అయింది. ఈ భేటీలో రేపటి వస్తృతస్థాయి సమావేశం ఏర్పాట్లపై చర్చించారు. పార్టీ ఆదేశిస్తే సీనియర్లు లోక్‌సభకు పోటీ చేస్తారని పార్టీ నేత యనమాల రామకృష్ణుడు తెలియజేశారు.