బాలుడి మృతదేహంతో రాస్తారోకో

ధర్మరం: గొల్లపల్లి మండలం లొత్తునూరుకు చెందిన దయాకర్‌ (11) విద్యుదాఘాతంతో బుధవారం మృతి చెందాడు. పొలంలో మోటర్‌ పంపు వద్దకు వెళ్లిన బాలుడు విద్యుదాఘాతానికి గురాయ్యాడు. బాలుడి మృతికి విద్యుత్తు సిబ్బంది నిర్లక్ష్యమే కారణమని అరోపిస్తూ మృతదేహంతో గొల్లపల్లి ఉపకేంద్రం వద్ద రాస్తారోకో నిర్వహించారు. విద్యుత్తు అధికారులపై చర్యలు తీసుకోవాలని డి